Surprise Me!

పాలకొల్లు శ్రీ సౌమ్య హాస్పిటల్ నిర్లక్ష్యం | డాక్టర్ మరియు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి !

2021-09-25 1 Dailymotion

పాలకొల్లు శ్రీ సౌమ్య హాస్పిటల్ నిర్లక్ష్యం.
అక్కడ హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలికొన్నారు.
ఆయన పేరు వడ్డి రాంబాబు , 47 సం. , ఏనుగువానిలంక, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా., ఆంధ్రప్రదేశ్.
శ్రీ సౌమ్య హాస్పిటల్ డాక్టర్. GL రాజశేఖర్, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. ఆయన అక్కడ పేరుకే డాక్టర్ కానీ వైద్యం అంతా కొంపౌండేర్స్ చేస్తారు. అక్కడ కాంపౌండరే డాక్టర్. GL రాజశేఖర్ ని అడిగితే అదే సమాధానం చెప్తాడు.
ఈ హాస్పిటల్ కి జ్వరం వచ్చిందని వెళ్ళితే ఇక అంతే కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ప్రాణాలు గాల్లో కలసి పోవలసిందే!
ఇక వడ్డి రాంబాబు అనే వ్యక్తి జ్వరం వచ్చిందని వెళ్ళితే, COVID పాజిటివ్ రిపోర్ట్ లేకుండానే కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అతని ప్రాణాలు తీసారు. స్టేరోయిడ్స్ వల్ల సుగర్ వస్తుందని ముందుగానే పేషెంట్ పొట్టకు కు ఇక్కడ ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు. అదే రాంబాబు ప్రాణాలు తీసింది. అక్కడ సిబ్బంది సరిగ్గా చేయకపోవటం వల్ల, అతని ప్రాణలే పోయాయి.
అదే తప్పునీ కప్పిపుచ్చుకోవడానికి, పాలకొల్లు లోకల్ హాస్పిటల్ అయిన సత్యా హాస్పిటల్, లావణ్య హాస్పిటల్ లు తిప్పుతారు, ప్రాణాలు పోతే చేతులు ఎత్తేస్తారు.
లోకల్ హాస్పిటల్ లు అయిన సత్యా హాస్పిటల్ మరియు లావణ్య హాస్పిటల్ తిప్పడం ట్రీట్మెంట్ వికటించి gangrene అయ్యి రాంబాబు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
శ్రీ సౌమ్య హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన ఇన్సులిన్ injections సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల, రాంబాబు .పొట్టకు కి gangrene అయ్యి చనిపోయాడు.
సరైన డాక్టర్ పరివేక్షణ లేకుండా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అతను చనిపోయాడు. వైద్యో నారాయణ హరి అన్నారు , .అలా అన్నందుకు ఇలాంటి డాక్టర్ GL రాజశేఖర్ వంటివారు ప్రాణల్నే హరించేస్తున్నారు
హాస్పిటల్ కి రాంబాబు బందువులు వెళ్ళి అడిగితే డాక్టర్ GL రాజశేఖర్ మరియు హాస్పిటల్ మందుల షాప్ ఓనర్ అయిన అడ్మిన్ వాసు రెడ్డి నిర్లక్ష్య గా మీరు చేతనైనది చేసుకోండీ సమాధామిచ్చారు.
అసలు ఇలాంటి హాస్పిటల్ హాస్పిటల్ యజమాన్యం మీద DMHO అధికారులు మరియు ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవా?
పర్మిషన్ లేని హాస్పిటల్ లు ఇక పాలకొల్లు లో ఎన్ని ఉన్నాయో తెలియదు.
అసలు COVID పర్మిషన్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు?
అసలు ప్రామాణికం పాటిస్తున్నారా?
పార్కింగ్ లేని హాస్పిటల్ లు ఎలా నడుపుతున్నారు ?
ఆంబ్యులెన్స్ కూడా దారే లేని ఈ హాస్పిటల్ కు పర్మిషన్ ఇచ్చి సామాన్యుడి ప్రాణాలు కాపాడగలరా?
మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా రోడ్ మీద హాస్పిటల్ షెడ్ వేయవచ్చా ?
ఒక ఇల్లునే హాస్పిటల్ ల నడప వచ్చా అన్నది, తెలియదు?
హాస్పిటల్ అనేది మందుల షాప్ ఓనర్ నడిపిస్తే సరిపోతుందా?
ఇలాంటి హాస్పిటల్ లు కు పర్మిషన్ ఎలా వస్తాయి.
CORONA వ్యాపారం ప్రజలా ప్రాణాలతో చెలగాటమా?,,
దయచేసి DMHO అధికారులు మరియు ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి హాస్పిటల్ లు మీద చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు రక్షించండి.
హాస్పిటల్ డాక్టర్ GL రాజశేఖర్ మరియు హాస్పిటల్ సిబ్బంది వల్ల ఒక నిండు ప్రాణం బలైంది, దానికి బాధ్యులు ఎవరు?
హాస్పిటల్ వారిదా?,, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ దా ?
అసలు ఇటువంటి హాస్పిటల్ లు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తీసుకుంటున్నారా?
చూడాలి ... అందండలు ఉన్నాయని చెప్పుకుంటూ రాజకీయ నేతలు పేరులు చెప్పుకుని హాస్పిటల్ లు 10 సం. గా హాస్పిటల్ నడిపే మిస్టర్ వసూరెడ్డి వంటి వాళ్ళని శిక్షించగలరా?
సంక్షేమ పధకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేసే జగనన్న లాంటి వారు, ఇటువంటి వాసు రెడ్డి, డాక్టర్ ల మీద చర్యలు తీసుకుంటారా?, ప్రజల ప్రాణాలు కాపాడతారా?

Buy Now on CodeCanyon